విద్యా లక్ష్మీ ఒకే చోట నుంచి 30కి పైగా బ్యాంకుల విద్యా రుణాల కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది

విద్యా లక్ష్మి పోర్టల్: 30కి పైగా బ్యాంకుల్లో విద్యా రుణాల కోసం ఒకేచోట అప్లై చేసుకోండి! విద్యా లక్ష్మి పోర్టల్: ఉన్నత విద్యకు ఆర్థిక చేయూత భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆశయం ఉన్న ఎంతో మంది విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు భారత ప్రభుత్వం ‘విద్యా లక్ష్మి’ అనే ఒక ప్రత్యేకమైన పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులు 30కి పైగా ప్రభుత్వ రంగ బ్యాంకులలో విద్యా రుణాల … Continue reading విద్యా లక్ష్మీ ఒకే చోట నుంచి 30కి పైగా బ్యాంకుల విద్యా రుణాల కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది