3,588 కానిస్టేబుల్ పోస్ట్ ల భర్తీ కి నోటిఫికేషన్

నిరుద్యోగులకు శుభవార్త: బీఎస్ఎఫ్ ట్రేడ్స్‌మెన్ నోటిఫికేషన్ 2025 విడుదల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇది ఒక గొప్ప అవకాశం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) భారీ సంఖ్యలో కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 3,588 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆసక్తి మరియు అర్హత కలిగిన భారతీయ పౌరులు ఆన్‌లైన్ విధానంలో తమ … Continue reading 3,588 కానిస్టేబుల్ పోస్ట్ ల భర్తీ కి నోటిఫికేషన్