PMEGP ద్వారా రూ 25 లక్షల ఋణం – యువతకి కేంద్రం బంఫర్ ఆఫర్

PMEGP: యువతకు కేంద్రం బంఫర్ ఆఫర్ – రూ. 25 లక్షల వరకు రుణం, 35% సబ్సిడీ! స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కలలు కనే యువతకు కేంద్ర ప్రభుత్వం ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) పథకం ద్వారా, నిరుద్యోగ యువత మరియు చేతివృత్తుల వారు తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి రూ. 25 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. అంతేకాకుండా, ఈ రుణంపై 35% వరకు … Continue reading PMEGP ద్వారా రూ 25 లక్షల ఋణం – యువతకి కేంద్రం బంఫర్ ఆఫర్