“5-7 ఏళ్ల పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ ఎందుకు అంటే?

భారతదేశంలో ఆధార్ కార్డ్ ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రంగా మారింది. ప్రభుత్వ పథకాల నుండి పాఠశాల ప్రవేశాల వరకు ప్రతిచోటా దీని అవసరం ఉంది. అయితే, చిన్న పిల్లల ఆధార్ కార్డుకు సంబంధించి తల్లిదండ్రులు ఒక ముఖ్యమైన విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి. మీ పిల్లల వయస్సు 5 సంవత్సరాలు దాటితే, వారి ఆధార్ బయోమెట్రిక్‌లను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. ఈ ప్రక్రియను “తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్” (Mandatory Biometric Update – MBU) అని అంటారు. బయోమెట్రిక్ … Continue reading “5-7 ఏళ్ల పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ ఎందుకు అంటే?